Interesting Facts written in Telugu
మనం పీల్చే ఆక్సిజెన్లొ 20 శాతం మేధడే ఉపయోగించుకుంటుంది.
కళ్ళు తెరచి తుమ్మడం అసాధ్యం.
సముద్రంలోని బంగారాన్నంతా మనుషులకు పంచిపేధితే ఒక్కొక్కరికి సుమారు నాలుగున్నర కిలోలు వస్తుంది.
అన్ని ఎడారుల్లోకి అతి పెద్దది సహారా ఎడారి .దీని వైశాల్యం 9,400,000 చదరపు కిలోమీటర్లు.తొమ్మిది గ్రహాలకున్న ఉపగ్రహాలన్నింటిలో అతి పెద్దది Ganymede .
బృహస్పతి(Jupiter) చూట్టూ తిరిగే ఇది బుధగ్రహం కన్నా 8 రెట్లు పెద్దది.
0 Comments