Kalyana Vaibhogam Serial Title Song Lyrics – Zee Telugu Kalyana Vaibhogam

Now l'll share :"Kalyana Vaibhogam" serial Title song lyrics - Zee Telugu TV Serial Song Lyrics." i really hope that you like👍 this Kalyana Vaibhogam - Zee Telugu TV Serial Song Lyrics 



Kalyana Vaibhogam Serial Title Song Lyrics in Telugu & English.


Singer: L V Revanth
Cast: Meghana Lokesh, Sunny
Copyrights & Label: Zee Telugu


 Watch it Kalyanavaibhogam serial title song lyrics 






Kalyana Vaibhogam Serial Title Song Lyrics In Telugu Version 

నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి… వెన్నెల ముగ్గులు వేసిందెవరో
కన్నుల కౌగిట కలలై కూర్చిందెవరో…

రంగులు పొదిగిన వాసంతాన్ని… రివ్వున రమ్మని పిలిచిందెవరో
గుప్పెడు గుండెకి చప్పుడు నేర్పిందెవరో…

నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి… వెన్నెల ముగ్గులు వేసిందెవరో
కన్నుల కౌగిట కలలై కూర్చిందెవరో…

రంగులు పొదిగిన వాసంతాన్ని… రివ్వున రమ్మని పిలిచిందెవరో
గుప్పెడు గుండెకి చప్పుడు నేర్పిందెవరో…

అచ్చతెలుగు అక్షరాల మాలె…
అంతులేని ఇంత గొప్ప ఖేలి హోలీ
లక్షలక్షణాల పాలవెల్లి…
కొలువు చూడ పిలుపే వచ్చే రారే మీరే…

నింగికి నేలకి మధ్యన జరిగే… వైభోగాన్నే చూద్దాము రండి
సిరితో శ్రీహరి అడుగులు కూడె వేల…
ఈ కళ్యాణపు వైభోగానికి… కొత్తగ పేరేంపెడదామండి
ముల్లోకానికి కబురే పెట్టండర్రో…

ఈ కస్తూరి తిలకం… ఏ దస్తూరి వర్ణం
అని అడిగేనే ఆ సూర్య తేజం…
ఈ పారాణి పాదం… ఆ నడయాడే గుమ్మం
ఇక అవుతోంది ఓ స్వర్గధామం…

చందనాల చందమామ రావే…
ఆ నందలాల చెయ్యి అందుకోగ, వేగ
వంద ఏళ్ళ సంబరాలు మీకై… గంతులేస్తు స్వాగతించే నిన్నే చేరి

నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి… వెన్నెల ముగ్గులు వేసిందెవరో
కన్నుల కౌగిట కలలై కూర్చిందెవరో…

రంగులు పొదిగిన వాసంతాన్ని… రివ్వున రమ్మని పిలిచిందెవరో
గుప్పెడు గుండెకి చప్పుడు నేర్పిందెవరో…
 

Also Read : English Version