TRINAYANI Serial Title Song Lyrics – Zee Telugu Trinayani Serial 

Now l'll share :"Trinayani Serial " serial Title song lyrics - Zee Telugu TV Serial Song Lyrics." i really hope that you like👍 this Trinayani Serial - Zee Telugu TV Serial Song Lyrics 


 


Trinayani Serial Title Song Lyrics in English.




Singer: N.C. Karunya
Music: Meenakshi Bhujangam
Lyrics : Sagar Narayana
Starring : Ashika Gopal Padukone, Chandhu Gowda
Copyrights & Label: Zee Telugu


 Watch it Trinayani serial title song lyrics 










Trinayani Serial Title Song Lyrics In Telugu Version 

వనాలు అన్నీ ఎడారి సాంగ్ లిరిక్స్ – త్రినయని పాట లిరిక్స్


వనాలు అన్నీ ఎడారి ఒడికే.. పదా పదా అని కదిలేనా..
ఇదేమి చిత్రం ఓయమ్మా..!
అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా..

నిసీది చాటున నిగూఢమర్మం కనేటి నేత్రం నీదమ్మా…
జనాల కోసం నీ జన్మ..
వసంత కాలపు ఉషోదయాలకు ప్రతీక నీవమ్మా…

అలసిన మనసును లాలించి.. కలియుగ ధర్మలు దాటించి..
కండ్లకు వెలుగును చూపించే ప్రేమ నీదమ్మా…

విలయపు ఉనికిని వివరించే.. ప్రణవపు నాదం నీ పాదం..
పడమట దిక్కున ప్రభవించే.. ప్రేమ నీదమ్మా…

వనాలు అన్నీ ఎడారి ఒడికే పదా పదా అని కదిలేనా..
ఇదేమి చిత్రం ఓయమ్మా..!
అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా..

ఫలాన రోజు ఫలాన చోట.. ఇలాంటి మాట వింటానంటూ..
భవిష్యవాణి తలంపులన్నీ.. తెలిపే నయనం అనదని..

మనిశ్శి కోసం.. ధనుస్సు లాగ ప్రతిక్షణాన కావలి కాస్తూ..
పరిశ్రమించే ప్రభాత కిరణం.. ఇదిగో ఈమె…

రాహువు రాకను గమనించి.. రక్కసి రెక్కలు తెగ నరికి..
వెన్నెల వర్షం కురిపించే నింగి నీవమ్మా…

పుక్కిట గరళం నువు దాచి.. చెక్కిట నవ్వులు పూయించి..
సక్కటి బంధం పెనవేసే.. జన్మ నీదమ్మా…

వనాలు అన్నీ ఎడారి ఒడికే పదా పదా అని కదిలేనా..
ఇదేమి చిత్రం ఓయమ్మా..!
అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా..

నిసీది చాటున నిగూఢమర్మం కనేటి నేత్రం నీదమ్మా…
జనాల కోసం నీ జన్మ..
వసంత కాలపు ఉషోదయాలకు ప్రతీక నీవమ్మా…

Also Read : English Version 

Thank you for your visit to this song lyrics 

Your Reading Trinayani Serial Title Song Lyrics - Zee Telugu TV Serial Song Lyrics